3546* వ రోజు ... ...
గంగులవారిపాలెం రోడ్ (స్వాగతద్వారం – పద్మావతి ఆసుపత్రి) లో రెండవ ప్రక్క అనగా గద్దగోరు మొక్కల వైపు, క్రింది భాగంలో పనిచేయుటకు 4:12 నిమిషాలకే 10 మంది కార్యకర్తలు కార్మోనుఖులయ్యారు. మొక్కలకు, దిగువన ఉన్న పంట చేనుకు మధ్యన ఉన్న భాగంలో దట్టంగా పెరిగిన గడ్డిని కలుపునూ కార్యకర్తలు తొలగించి ఒడ్డుకు వేయడం, మొక్కలకు పై భాగం అనగా రోడ్డు మార్జిన్ మాత్రం మిషన్ కటింగ్ కు కేటాయించారు. పని చేసిన తరువాత వచ్చిన గడ్డి, కొమ్మలను కొద్దిమంది యువ కార్యకర్తలు చేతులతో పెద్ద పెద్ద గుట్టలు పట్టి మురుగు కాలువ వైపు అంచును బలం ...
READMORE
3545* వ రోజు ... ...
వేకువ 4:16 నిమిషాలకు మొదటి ఫోటో లో ఉన్న 11 మంది కార్యకర్తలతో మొదలైన స్వచ్చ సేవ కాలక్రమేణా 29 మందికి చేరింది.
నేటి కార్య...
READMORE
3544* వ రోజు ......
గంగులవారిపాలెం రోడ్డులోని వేకువజాము 4:11 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో పని ఆరంభించడం జరిగింది. మురుగు కాలువ వైపు ఉన్న మామిడి మొక్కలలో, తీగజాతి మొక్కలలో ఉన్న కలుపును శుభ్రం చెయ్యడం, రోడ్డు క్రింది భాగంలో డ్రైనేజి అంచును తుక్కు, గడ్డితో అంచు కట్టడం ఒక ప్రణాళికాబద్దంగా పనులు చేస్తూ ఉన్నారు.
రో...
READMORE
3543* వ రోజు ...
తెల్లవారుజాము 4.13 నిమిషాలకు 8 మంది కార్యకర్తలతో గంగులవారిపాలెం రోడ్డులో స్వచ్ఛ సేవ మొదలైంది. ఆ రోడ్ లో మురుగు కాలువ వైపు అస్తవ్యస్తంగా కొట్టిపడవేసిన చెట్ల కొమ్మలు, ఎండిన మొదళ్లు, ముళ్ళ పాదులు పెరిగి స్వచ్ఛ కార్యకర్తలు గత సంవత్సరం నాటిన మూమిడి మొక్కలకు అవరోధంగా ఉన్నాయి. వాటిని స్వచ్ఛ కార్యకర్తలు ఒక క్రమపద్ధతిలో నరికి ఎండిన కొమ్మలతో అంచు కట్టి మట్టి జారకుండా మరికొంత మార్జిన్ పెరిగే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంతకా...
READMORE
3542* వ రోజు...
7.07.2025 శనివారం 3542* వ రోజు నాటి శ్రమైక జీవన సౌందర్యం!
వేకువ జాము 4.15 నిమిషాలకు 9 మంది స్వచ్చ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి ముందు రహదారి శుభ్రం చేసే పనిని ప్రారంభించారు. ప్రతిసారీ విజయ పబ్లిక్ స్కూల్ లో మెడికల్ క్యాంపు జరిగే రోజు మన కార్యకర్తలు ఆ రోజు పని...
READMORE