పర్యావరణానికి ప్రమాదంగా తయారవుతున్న పర్యాటక రంగం
తాను నివసిస్తున్న ప్రాంతమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు చూడాలనేది మనిషికి సహజమైన కోరిక. పర్యటించటం వలన ప్రపంచంలోని పలు సంస్కృతులను తెలుసుకోవటానికి, అనేకమందితో వ్యవహరించటానికి అవకాశం ఉంది. ఇందులో చాలా సంతోషం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగాన్ని ఈమధ్య కాలంలో బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈరంగం నానాటికీ విస్తృతి చెందుతోంది. ...
READMORE