Quotation – 4 March 26, 2019.... (12-Jul-2020)
రావణరాజ్యంలో ఉండి కూడ విభీషణుడు అవలక్షణాలు కల్గిలేడు. రామరాజ్యంలో ఉండి కూడ కైకేయి మంచి లక్షణాలు కల్గిలేదు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం అనేది ముఖ్యం కాదు. మంచి మనస్తత్వాన్ని కల్గి ఉండాలి.